స్టాక్ మార్కెట్ పతనంలో కూడా లాభాలు సంపాదించడం ఎలా?

Share
  • Document
  • 732 KB
15
Description

స్టాక్ మార్కెట్ uptrend లో ఉండి పైకి దూసుకెళ్తున్నప్పుడే లాభాలు అందుకుంటామని చాలామంది భావిస్తారు. అయితే వారికి తెలియని విషయమేమిటంటే మార్కెట్ పతనమవుతున్న సమయాల్లో కూడా అనేకమంది ట్రేడర్లు లాభాలను పొందుతూ ఎంతో సంతోషంగా ఉంటారు. అది ఎలాగో తెలుసుకుని మీరు కూడా ఆ profits సొంతం చేసుకోవాలనుకుంటే ఈ చిన్ని పుస్తకం చదవండి.