డబ్బు సంపాదించడం ఇంత సులభమా?

Share
  • Document
  • 581 KB
19
Description

అన్నిరకాల సమస్యల్లో ఎక్కువమంది ఇబ్బంది పడేది ఆర్ధిక సమస్యలే. ఇదే అతి ముఖ్యమైనది. ఎందుకంటే చేతిలో డబ్బు ఉంటే మిగతా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. లేదా కనీసం solve చేయగలనన్న ఆత్మవిశ్వాసం అయినా ఉంటుంది.
‘కూటి కోసం కోటి విద్యలు’ అని మనమందరమూ ఇదివరకే చాలాసార్లు వినే ఉంటాము.
మరి ఇంత ముఖ్యమైన డబ్బుని సంపాదించడం ఎలా?