Options Trading- ఏమిటి, ఎందుకు, ఎలా?

Share
  • Document
  • 963 KB
15
Description

ట్రేడింగ్ లో futures and options రెండూ ముఖ్యమైనవి. తక్కువ పెట్టుబడి కలిగి ఉన్నప్పటికీ leverage చేసి అధిక లాభాలను పొందడానికి వీటిని ఉపయోగిస్తాము.
Options సాయంతో లిమిటెడ్ పెట్టుబడితో unlimited లాభాలను ఆర్జించే అవకాశముంది. ఈ Options అంటే ఏమిటి? ఇవి ఎలా పనిచేస్తాయి? మొదలగు ప్రశ్నలకు జవాబులు ఇక్కడ వివరించబడ్డాయి.