Referral - An Exclusive Webinar Invitation Web#1

Share
₹ 499₹ 0
Description

Happycoin (తెలుగు వెబినార్) :--

Dates&Timings: Please pick one Schedule From Next Three. 11AM and 8PM.

After Payment If you miss attending the webinar, We will allow you for next webinars freely.
డియర్ ఎంప్లాయిస్, మీరు ఎప్పుడైనా సడెన్ గా ఉద్యోగాన్ని కోల్పోతే ఏమి చేయాలి అని ఆలోచించారా?

అయితే మీ కోసం ఒక గుడ్ న్యూస్ వుంది.

10000 పైగా ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులతో పనిచేసిన తరువాత, వారి ఫైనాన్సియల్ స్టేటస్ సడన్ గా కోల్పోకుండా చూసుకోవటానికి లేదా వారి శాలరీ కంటే ఎక్కువగా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి “MONEY SHIELD PROCESS” ని మేము తయారు చేసాము.

ఇది ఎందుకు అవసరం ?. మీరెప్పుడైనా విన్నారా COGNIZANT, VERIZON, HSBC, TCS వంటి LEVEL 5 కంపెనీలలో ఎంప్లాయీ LAYOFFS జరుగుతున్నాయని, లేక OYO, ZOMOTO, OLA, UBER వంటి STARTUP కంపెనీలలో ఎంప్లాయీ LAYOFFS జరుగుతున్నాయని, లేక BSNL, IL&FS, JET AIRWAYS వంటి గవర్నమెంట్ కంపెనీలలో ఎంప్లాయీ LAYOFFS జరుగుతున్నాయని?.

మనం సడన్ గా ఉద్యోగం కోల్పోయినప్పుడు మన ఆదాయం సడన్ గా ఆగిపోతుంది, కానీ ఖర్చులు ఆగవు.

మీ ఇన్కమ్ సడన్ గా ఆగిపోతే ఏమి చేయాలో ఆలోచించారా ? రెంట్ ఎలా పే చేస్తారు? గ్రోసరీస్,స్కూల్ ఫీజు,డైలీ ఎక్సపెన్సెస్, ముఖ్యంగా EMI లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు ... మొదలైన వాటిని ఎలా చెల్లించాలి అని ఆలోచించారా ?

ఇది జరగకపోవచ్చు (జరగకూడదు అని మనం కోరుకుందాం), కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందనుకుని ప్రీపెర్డ్ గా ఉండటంలో తప్పు లేదు. ఎందుకంటే మన బ్యాంకు అకౌంట్ లో డబ్బులు ఉంటే మనం ఎలాంటి పరిస్థితిలో వున్న అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది.

మన కెరీర్ స్టార్టింగ్ లో, సడన్ గా ఉద్యోగం కోల్పోవడం మనకి ఎక్కువ భయాన్ని ఇవ్వదు, కానీ మన ఎక్సపీరియెన్స్ ప్రతి సంవత్సరం పెరుగుతున్నపుడు, ఫైనాన్సియల్ గా రెడీ గా లేకపోతే భయం కూడా పెరుగుతుంది.

నేను ఫైనాన్సియల్ ప్లానర్ గా, వీటన్నింటినీ చూడటం ద్వారా, ఈ “3 Step Money Shiled Process” ని తయారు చేసాను, ఇది ఉద్యోగుల ఫైనాన్సియల్ సమస్యలపై ఖచ్చితంగా పనిచేస్తూ వారిని ఫైనాన్సియల్ గా స్ట్రాంగ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ద్వారా, మేము మీ డబ్బును సక్సెసఫుల్ గా మేనేజ్ చేయడం ద్వారా సెకండ్ ఇన్కమ్ ని క్రియేట్ చేస్తాము .

మీకు OK అయితే , నేను నా మనీ మేనేజ్మెంట్ కి సంబందించిన "1 hour Paid Online Work Shop " కి ఇన్వైట్ చేస్తున్నాను, ఇక్కడ మనం మీ ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్స్ గురించి మాత్రమే కాకుండా జాబ్ లాస్ గురించి, కారు, ఇల్లు, ఎర్లీ రిటైర్మెంట్, బిజినెస్ స్టార్ట్ చేయడం వంటి వాటి గురించి డిస్కస్ చేద్దాము.

ఈ వర్క్ షాప్ ద్వారా సక్సెస్ అయిన

సంజీవ్ రావు - జాబ్ లో ఎక్కువ ఎక్సపీరియెన్స్ ఎక్కువ శాలరీ కారణంగా తన జాబ్ కోల్పోయాడు(IT ప్రాజెక్ట్ మేనేజర్ Role). మేము అతని ఇన్కమ్, ఖర్చులు, లోన్స్, EMI ల గురించి డీటెయిల్స్ అన్ని తీసుకుని, Next 20 సంవత్సరాలకు “మనీ షీల్డ్” ను ఉపయోగించి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ని ఇచ్చాము.

అతను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. మేము అతను ఏ వర్క్ చేయకుండానే Rs.60000 ప్రతినెల ఇన్కమ్ వచ్చేటట్లు చేసాం మరియు అతని రిటైర్మెంట్ కోసం డబ్బును మ్యానేజ్ చేయడం ద్వారా అతని బ్యాంక్ అకౌంట్ లో 3 కోట్లు ఉండేలా గైడ్ చేశాము.

ఉదయ్ కుమార్ - సడన్ గా రోడ్డు ప్రమాదానికి గురై 9 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అతను స్టార్టప్‌ కంపెనీ లో వర్క్ చేయడంవల్ల వర్క్ చేయని కాలానికి జీతం పొందలేకపోయాడు. అతను మమ్మల్ని సంప్రదించి సలహా అడిగారు.

అతని ఫైనాన్సియల్ స్టేటస్ గమనించిన తరువాత, మనీ షీల్డ్ ఇవ్వడంతో పాటు, మేము అతనికి ప్రతినెల సుమారు 42000 సంపాదించేలా ఒక డేటా ఎంట్రీ ప్రాజెక్ట్ ఇచ్చాము మరియు మేము అతనికి ఫ్యూచర్ ఫైనాన్సియల్ ప్లానింగ్ కోసం మంచివి లేదా చెడ్డవి అతని జీవితంలో ఎపుడైనా ఏమైనా జరిగితే (జాబ్ లాస్, ఆకస్మిక ఆసుపత్రి, ప్రమాదాలు వంటివి, ఇల్లు కొనడం, కారు కొనడం, హాలిడే ట్రిప్స్) లాంటివి జరిగినా ఫేస్ చేసేటట్లు ప్లానింగ్ ఇచ్చాము .

ఇది కేవలం ఇద్దరి ప్రోగ్రెస్ మాత్రమే. ఇలా మా ద్వారా 2000+ మందికి పైగా ప్రయోజనం పొందారు.

ఈ “5 స్టెప్ మనీ షీల్డ్” అంటే ఏమిటి మరియు ఇది జాబ్ హోల్డర్స్ / ఎంప్లాయిస్ ఫైనాన్సియల్ సమస్యలని ఎలా సాల్వ్ చేస్తుందో తెలుసుకోవటానికి మీకు ఆసక్తి ఉంటే, ఈ Rs. 99 Expert Webinar కి అటెండ్ అవ్వండి. (Discount price is only for today)

ఇప్పటి వరకు సుమారు 5000+ మందికి పైగా ప్రజలు ఈ వెబ్‌నార్‌కు అటెండ్ అయ్యి డబ్బుని పర్ఫెక్ట్ గా నిర్వహించడం లో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నారు.

ఈరోజు ఈ వెబ్‌నార్‌కు హాజరయ్యే వ్యక్తుల కోసం రెండు ఉచిత బోనస్‌లు ఉన్నాయి.

BONUS1: రూ .799 విలువైన ఫ్రీ ఫైనాన్సియల్ హెల్త్ చెక్ అప్ (మీరు ఫైనాన్సియల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారనేది చెక్ చేసుకోవచ్చు)
BONUS2: మా ప్రైవేట్ Facebook గ్రూప్ "Happycoin Silver Middle class to Rich" కి ఫ్రీ ఇన్విటేషన్. (ఇక్కడ మీరు సలహాలను అడగవచ్చు మరియు ఎవరైనా మోసం చేస్తే ఇక్కడ రిపోర్ట్ చేయవచ్చు)

Click below link and register for webinar only last 25 seats available.

Thank You so much...!

Regards,
Vaasu Challa