Telugu Video Course on How to Start a Blog

Share
2,900
Description

Learn How to start a New Blog in a Telugu Video Course. Interested in Blogging but don't know how to start it and confused about english subject videos in internet. To solve your Problem, we launched Telugu Video Course on Blogging Basics. Total Course is in Telugu Lanuguage and all the videos explained clearly in Telugu Language.

సబ్జెక్టు మొత్తం తెలుగులో వివరించాను. ఈ కోర్స్ పూర్తిగా అసలు బ్లాగింగ్ అంటే ఏంటో తెలియని వారిని దృష్టిలో పెట్టుకొని తయారుచేసింది.బ్లాగ్ ఎలా స్టార్ట్ చెయ్యాలి, పోస్ట్ పబ్లిష్ చేయటం, ముఖ్యమయిన ప్లగిన్స్ లాంటి టాపిక్స్ గురించి కంటెంట్ ఉంటది. ఈ కోర్స్ లో ఉన్న టాపిక్స్ లిస్ట్ ఇక్కడ ఇచ్చాను చూడండి?

Module 1 : Introduction to Blogging

Lesson 1: బ్లాగ్ అంటే ఏంటి ?
Lesson 2: బ్లాగింగ్ నే కెరీర్ గా ఎంచుకొని జీవిస్తున్న టాప్ బ్లాగర్స్
Lesson 3: బ్లాగ్ కి లాభం వచ్చే టాపిక్ ఎలా ఎంచుకోవాలి?
Lesson 4: బ్లాగింగ్ లో నేను చేసిన తప్పులు.

Module 2: Domain & Webhosting

Lesson 5: బ్లాగ్ కోసం మంచి డొమైన్ ఎలా ఎంచుకోవాలి?
Lesson 6: డొమైన్ ఎలా బుక్ చేసుకోవాలి?
Lesson 7: వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి ?
Lesson 8: డొమైన్ , వెబ్ హోస్టింగ్ కలిపి ఎలా బుక్ చెయ్యాలి?

Module 3: Wordpress Installation & Dashboard

Lesson 9: బ్లాగ్ సాఫ్ట్ వెర్ వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చెయ్యాలి?
Lesson 10: వర్డుప్రెస్సు డాష్ బోర్డు లో ఏముంటాయి ?
Lesson 11: ప్రొఫైల్ మరియు బ్లాగ్ పాస్ వర్డ్ ఎలా మార్చుకోవాలి ?

Module 4: Wordpress Themes

Lesson 12: Free థీమ్స్ కి Paid థీమ్స్ కి ఉన్న తేడా?
Lesson 13: Free థీమ్స్ ఎక్కడ దొరుకుతాయి? థీమ్ ఎలా ఇన్స్టాల్ చెయ్యాలి ?
Lesson 14: Paid థీమ్స్ సైట్స్ ఏంటి ? Paid థీమ్ ఎలా ఎంచుకోవాలి ?
Lesson 15: Paid థీమ్ ఎలా ఇన్స్టాల్ చెయ్యాలి ?
Lesson 16: Permalinks అంటే ఏంటి ? అది ఎలా సెట్ చెయ్యాలి ?

Module 5: Intro to Wordpress Plugins

Lesson 17: అసలు ప్లగిన్ అంటే ఏంటి ? బ్లాగ్ లో దాని ప్రాముఖ్యత?
Lesson 18: బ్లాగ్ లో స్పాం ని నివారించే మార్గం ఏంటి?
Lesson 19: బ్లాగ్ సెక్యూరిటీ కోసం ఒక మంచి ప్లగిన్?

Module 6: Images in Blog

Lesson 20: బ్లాగ్ కోసం Free Images ఎక్కడ దొరుకుతాయి?
Lesson 21: బ్లాగ్ లోకి Images ఎలా అప్ లోడ్ చెయ్యాలి ?
Lesson 22: హై క్వాలిటీ సైజు Images ని క్వాలిటీ తగ్గకుండా కంప్రెస్ చేయటం ఎలా ?

Module 7: Blog Menu

Lesson 23: బ్లాగ్ Menu ఎలా సెట్ చేసుకోవాలి
Lesson 24: బ్లాగ్ Sub Menu ఎలా సెట్ చేసుకోవాలి ?

Module 8 : Publish Blog Post

Lesson 25: బ్లాగ్ పోస్ట్ ఎలా పబ్లిష్ చెయ్యాలి ?
Lesson 26: యూట్యూబ్ వీడియోని బ్లాగ్ పోస్ట్ లో ఎలా పెట్టాలి ?

Module 9: Wordpress Widgets
Lesson 27: విడ్జెట్స్ అంటే ఏంటి ? ఎందుకు ఉపయోగపడతాయి?
Lesson 28: బ్లాగ్ లో Ads Widgets ఎలా సెట్ చేసుకోవాలి?

Module 10: Important Plugins
Lesson 29: బ్లాగ్ పోస్ట్ కి సోషల్ మీడియా షేరింగ్ ఎలా సెట్ చెయ్యాలి?
Lesson 30: బ్లాగ్ కామెంట్స్ కి ఉపయోగపడే టాప్ ప్లగిన్స్

Bonus Videos
Lesson 31: బ్లాగ్ తో సంపాదించే మార్గాలు?
Lesson 32: బ్లాగ్ ని మార్కెట్ ఎలా చేసుకోవాలి?