product-preview-thumbnail-0product-preview-thumbnail-1

All in One Subscription ( 145+ Model Papers + Daily current Affairs Up to December 2023)

Share
  • Document
  • 812 KB
₹ 599
Description

Use code :: OFF2500 for Rs:2500 OFF
2023 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపెరే అవుతున్న అభ్యర్ధులకు ఉపయోగపడే విధంగా ఈ క్రింది సేవలు అందజేయనున్నాము. ముఖ్యంగా వివిధ పరీక్షల కోసం 145 మోడల్ పేపర్లు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలలో అందజేస్తున్నాము, మరియు డిసెంబర్ – 2023 వరకు అంటే ఇప్పటి నుండి 12 నెలల పాటు ప్రతీ రోజు కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలలో ఇవ్వడం జరుగుతుంది.
💥💥విద్యార్థుల కోరిక మేరకు ఒక సరికొత్త combo package తీసుకురావడం జరిగింది.
దీనిలో భాగంగా కేవలం రూ.599కే , డిసెంబర్ 2023 వరకు మా ఛానెల్ నుండి అందించే కరెంట్ అఫైర్స్, మోక్ టెస్టుల, మెటీరియల్ ఉచితంగా అందించబడును.
ఇప్పుడు subscribe చేసుకున్న వారికి
📌) గ్రూప్ 2 డైలీ టెస్టు సిరీస్ (రూ. 369)
📌) గ్రూప్ -2 వీక్లీ మోడల్ పేపర్స్ ( రూ.150)
📌) ఏపీ పోలీసు కానిస్టేబుల్ మోడల్ పేపర్లు (రూ.150)
📌) APPSC - గ్రూప్ 4 మోడల్ పేపర్లు (రూ.200)
📌) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు కేటగిరీల 60 మోడల్ పేపర్లు
📌) డిసెంబర్ 2023 వరకు డైలీ కరెంట్ అఫైర్స్ (రూ.200)
📌)15000 important MCQ (రూ.150)
ఒకే ప్యాక్ లో ఇవ్వబడును

ఇక్కడ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఇప్పుడే subscribe చేసుకోండి. 👇👇👇👇👇👇👇https://imojo.in/8gkwzc

కేవలం కొన్ని గంటలు మాత్రమే ఈ అవకాశం. ఈ రోజు subscribe చేసుకున్న వాటికి ఇప్పటివరకు మా ఛానెల్ నుండి prepare చేసిన 75 మోడల్ పేపర్లు(వివిధ పరీక్షలు కోసం prepare చేసిన) PDF ఉచితంగా ఇవ్వబడును.
 మరియు మా యాప్ ద్వారా మేము త్వరలో అనౌన్సు చేసే వివిధ పరీక్షలు
ప్రతీ రోజు కరెంట్ అఫైర్స్ PDF :: ప్రతీ రోజు కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్, బిట్స్, MCQ రూపంలో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీ ఈమెయిలు కి పంపబడుతుంది. అలాగే ప్రతీ నెల , ప్రతీ మూడు నెలలు, ప్రతీ ఆరు నెలలు, one year book కూడా ఇవ్వడం జరుగుతుంది.