AP High Court Assistant, Examiner, Copyist, Typist Exam Model Papers

Share
  • Document
  • 4 MB
₹ 50
Description

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో ఉద్యోగ నోటిఫికేషన్ల కొరకు మోడల్ పేపర్లు

1) ఈ క్రింది ఉద్యోగాల కొరకు 20 మోడల్ పేపర్లు
A) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అసిస్టెంట్ పోస్టులు -14
B) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎక్షామినర్ పోస్టులు - 13
C) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టైపిస్ట్ పోస్టులు -16
D) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాపీయిస్టు పోస్టులు 20
E) వివిధ జిల్లాల కోర్టులలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు - 158
F) వివిధ జిల్లాల కోర్టులలో టైపిస్ట్ పోస్టులు – 170
G) వివిధ జిల్లాల కోర్టులలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – 681
H) వివిధ జిల్లాల కోర్టులలో స్టెనో గ్రాఫేర్స్ పోస్టులు – 113

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో పైన తెలిపిన ఉద్యోగాల కొరకు ఒకే రకమైన సిలబస్ ఇవ్వడం జరిగింది. అందువల్ల పై ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్ధుల కోసం 20 మోడల్ పేపర్లు అందించడం జరుగుతుంది . వీటిని మీరు online లో ప్రాక్టీసు చేయవచ్చు. (www.dailygkintelugu.com) మరియు మీకు PDF కూడా ఇవ్వడం జరుగుతుంది. కేవలం రూ.150 మాత్రమె .