Daily Current Affairs in Telugu & English in PDF Up to December 2023

Share
  • Compressed File
  • 29 MB
₹ 300
Description

ప్రతీ రోజు కరెంటు అఫైర్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు PDF రూపంలో email, WhatsAPP మరియు Telegram చేయబడును. అంతర్జాతీయ , జాతీయ , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , క్రీడలు, సైన్సు & టెక్నాలజీ, ఆర్ధిక అంశాలు, వార్తల్లోని వ్యక్తులు , అవార్డులు మరియు ముఖ్యమైన తేదీలు సంభందించిన ప్రతీ రోజు వివిధ దినపత్రికలలో వచ్చే న్యూస్ కవర్ చేయడంతో పాటు వాటిపై MCQ కూడా తయారుచేసి ఇవ్వబడును. ఇవి జాతీయ పోటీ పరీక్షలు అయిన RRB, SSC, IBPS తో పాటు APPSC , TSPSC , SI , Constable పరీక్షలకు మీకు ఉపయోగపడతాయి . కేవలం రూ.150 చెల్లించి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. 2022 కి సంభందించిన year books ఉచితంగా పొందండి.

Everyday Current Affairs will be emailed to you in PDF format in Telugu and English medium. International, National, Andhra Pradesh, Telangana, Sports, Science & Technology, Economics, News, People, Awards and important dates will be covered in various daily newspapers as well as an MCQ will be prepared on them. These are useful for national competitive exams like RRB, SSC, IBPS as well as State exams APPSC, TSPSC, SI, Constable exams. Just pay Rs 150 and register now. Get free year book 2022.