Most Important 1500 Polity Practice MCQ in Telugu

Share
  • Document
  • 12 MB
₹ 35
Description

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా భారత రాజ్యాంగం నుండి 1500+ కు పైగా ప్రాక్టీసు ప్రశ్నలు పొందుపరిచాము.
ముఖ్యంగా పరీక్ష ఏదైనా ఎంత ప్రాక్టీసు చేస్తే అంత ఫలితం ఉంటుంది అన్న విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ PDF రూపొందించడం జరిగింది.
ఈ PDF ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న కానిస్టేబుల్, SI, హైకోర్టు పరీక్షలు, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 1 మరియు ఇతర పరీక్షలు,
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న కానిస్టేబుల్, SI, గ్రూప్ 2, గ్రూప్ 4 మరియు ఇతర పరీక్షలు,
జాతీయ స్థాయిలో జరగనున్న RRB, SSC, Defence మరియు అన్ని రకాల పోటీపరీక్షలకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.

Highlights
* మొత్తం ప్రశ్నలు 1500+ ఆబ్జెక్టివ్ (MCQ - Multiple Choice Questions) రూపంలో ఉన్నాయి.
* 500 ప్రశ్నలు అంశాలవారీగా పూర్తి విశ్లేషణతో ఉన్నవి
* పోటీ పరీక్షలకే కాకుండా భారత రాజ్యాంగంపై ఒక అవగాహన రావడానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరిగింది.
* మీరు పేమెంట్ పూర్తి చేసిన వెంటనే మీకు PDF డౌన్లోడ్ అవుతుంది.

ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని <apexamtrainer@gmail.com> లేదా 8639066396 whatsapp నందు సంప్రదించండి .