Webinar Invitation (MM) (Web#1)

Share
₹ 120₹ 99
Description

మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మధ్యతరగతి ప్రజల యొక్క జీతాలు నెలమొదటివారంలో గానీ రెండో వారంలో గానీ అయిపోతున్నాయని ? 

అవును అయితే గనక మా దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంది; 1200 పైగా కస్టమర్లకు మనీమేనేజ్మెంట్ మీద ఫైనానాన్సియల్ సజెషన్స్ ఇచ్చినతర్వాత మాకు అర్థమైంది ఏమిటంటే చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఫైనాన్సియల్ మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నారని. దీనిమీద మేము ఒక PAID వెబినార్ చేస్తున్నాము. 

అసలు ఆ మిస్టేక్స్ ఏమిటి ?
1) లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రొటెక్షన్ గురించి కాకుండా ఇన్వెస్ట్మెంట్ గురించి వాడటం
2) టాక్స్ సేవింగ్ గురించి సంవత్సరం చివరి వరకు ఆలోచించకుండా హడావుడిగా ఇన్వెస్ట్మెంట్లు చేయటం
  3) లాంగ్టర్మ్ గోల్స్ కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయడం & షార్ట్ టర్మ్ గోల్స్ కోసం డబ్బుల్ని సేవ్ చేసుకోవడం
4) సేవింగ్స్ ని ఒక హ్యాబిట్ లాగా కాక అప్పుడప్పుడు చేయటం
  5) ఇంటిని స్థలాల్ని లోన్ లు పెట్టి కొనడం 40% కంటే తక్కువ డౌన్ పేమెంట్ తో కొనటం
6) లోన్లు క్రెడిట్ కార్డు మీద బాగా ఆధారపడడం   
7) ఎమర్జెన్సీ ఫండ్ గాని; ఫైనాన్షియల్ ప్లానింగ్ గాని లేకపోవడం

ఇంకా ఇలాంటి మిస్టేక్స్ చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ చేస్తున్నారు దాని మూలంగా ఇంకా మిడిల్ క్లాస్ లో ఉండిపోవటం కానీ,లేదంటే పేదరికంలోకి వెళ్లిపోవడం గాని జరుగుతుంది. 

ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం గురించి మేము ఒక "  FIVE STEP MONEY TRIANGLE FORMULA " అనేది ఒకటి కనిపెట్టాము. దాన్ని ఎవరైనా గాని ఫాలో అవడం ద్వారా మిడిల్ క్లాసు లో ఉండకుండా చేసుకోగలరు.

‍♀ సుప్రియ అనే ఆవిడ మాకున్న కస్టమర్లులో ఒకరు.  2 సంవత్సరాల క్రితం ఆవిడ మా దగ్గరకి డిప్రెషన్తో వచ్చారు. ఆవిడది జాయింట్ ఫ్యామిలీ మరియు ఇంట్లో అందరు జాబ్స్ కానీ బిజినెస్ కానీ చేస్తారు.  ఇంట్లో అందరి డబ్బులు ఆవిడ మేనేజ్ చేయాలి కానీ ఆవిడ సొంతానికి డబ్బులు ఎవరు ఇవ్వరు.దాని గురించి ఆవిడ ఆలోచించి ఆలోచించి జాబ్ కి వెళ్దాం అని డిసైడ్ అయ్యారు. ఆ టైంలో మా వీడియో చూడడం ద్వారా మా దగ్గరికి వచ్చారు. ఆవిడకి మేము ఇచ్చిన సజెషన్ ద్వారా నెలకు 15 వేల నుంచి 25 వేల రూపాయలు ఒక గంట కూడా పని చేయకుండా సంపాదిస్తున్నారు.

రాజేష్; ఈయన ఒక ఫార్మా కంపెనీలో పని చేస్తున్నారు. నెలకు 35000 శాలరీ వస్తుందికానీ ప్రతి నెల పదో తారీకుకల్లా మొత్తం అయిపోతుంది. ఎలా అవుతుందో కూడా ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన మొదట్లో మమ్మల్ని నమ్మలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం మూలంగా మా దగ్గరికి వచ్చారు.
మేము ఆయన ఫైనాన్సియల్ ప్రొఫైల్ మొత్తం చూసిన తర్వాత ఆయనకు ఒక యూనిక్ స్ట్రాటజీ  ఇచ్చాము దాని ద్వారా అతను అతనికి ఉన్న అప్పులు అన్నిటిలోనుంచి రెండు సంవత్సరాల్లో బయటికిరాగలుగుతాడు మరియు అతని బ్యాంక్ అకౌంట్ లో 2030 కల్లా ఒక యాభై లక్షలు ఉండేటట్లు ప్లాన్ అనేది ఇచ్చాము.
‍ ‍

ఇది జస్ట్ ఇద్దరి రివ్యూ మాత్రమే, ఇంకా ఇలా చాలామంది సజెషన్స్ తీసుకుని హ్యాపీగా ఉన్నారు (మీరు మా ఫేస్బుక్లో గానీ, గూగుల్ లో గాని రివ్యూస్ చూడగలరు). 

ఇలాంటి సమస్యలని సాల్వ్ చేయడం గురించే మేము "  FIVE STEP MONEY TRIANGLE FORMULA " అనేది ఒకటి కనిపెట్టాము.  ఇది సరిగ్గా మిడిల్ క్లాస్ ప్రజలయొక్క ఫైనాన్సిల్ ప్రాబ్లంస్ మీద పనిచేసి సొల్యూషన్ ఇస్తుంది. 

మేము బలంగా నమ్మేది ఏమిటంటే, ఇలాంటి సొల్యూషన్ మొత్త0 ఇండియాలోనే  ఇంకెక్కడా లేదు.  దీనిలో మేము టాప్ ప్లేస్ లో ఉన్నాము. 

మీకు ఈ   FIVE STEP MONEY TRIANGLE FORMULA తెలుసుకోవడం గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అండ్ ఈ ఫార్ములా మిడిల్ క్లాస్ people యొక్క ఫైనాన్సిల్ ప్రాబ్లంస్ ఎలా సాల్వ్ చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే మీరు జస్ట్ Rs.120 రుపీస్  పే చేసి వెబినార్ అటెండ్ అవ్వచ్చు. 

ఈ వెబినార్ ని ఇప్పటి వరకు 5000పైగా పీపుల్ అటెండ్ అయ్యి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది సంపాదించుకున్నారు. ఈ వెబినార్ అటెండ్ అయ్యేవాళ్ళకి  2 ఫ్రీ బోనస్లు ఉన్నాయి.

  1) ఫ్రీ ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ (మీరు ఫైనాన్సియల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారనేది చెక్ చేసుకోవచ్చు) (Approx Worth Rs.400)  2)   "HC Silver Middleclass to Happy" ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ లో మీరు ఫ్రీ గా జాయిన్ అవ్వచ్చు. (Approx Worth Rs.800) 

ఈ  Rs.120 రూపాయలు ప్రైస్ అనేది మొదటి 50 రిజిస్ట్రేషన్స్ కి మాత్రమే దాని తర్వాత 299 రూపాయలు.  మీరు మీ లైఫ్ పట్ల డబ్బులు పట్ల సీరియస్ గా ఉండి ఈ ఫైనాన్సిల్ ప్రాబ్లంస్ నుంచి బయటకు రావాలి అనుకుంటే గనక ఈ
లింక్ క్లిక్ చేసి తప్పకుండా అటెండ్ అవ్వండి.

Thank You somuch,
Regards,
Vaasu Challa
<info@vaasuchalla.com>